సంగారెడ్డి/పటాన్ చెరు, జనవరి 01 (ప్రశ్న ఆయుధం న్యూస్): నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ కలిసి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఉన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహను కలిసిన కాటా శ్రీనివాస్ గౌడ్
Oplus_16908288