కౌన్ బనేగా కరోడ్ పతి …!!!

KBC 16: అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు వసూలు చేస్తారట

Aug 13, 2024,KBC 16: అమితాబ్ బచ్చన్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు వసూలు చేస్తారటకౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 16వ సీజన్‌కి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తిరిగి హోస్ట్‌గా వచ్చారు. ఈ సీజన్‌లో ఆయన ఒక్కో ఎపిసోడ్‌కు రూ.5 కోట్లు వసూలు చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇది మునుపటి సీజన్‌ల కంటే గణనీయంగా పెరిగింది. మొదటి సీజన్ (2000)లో బిగ్ బీ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.25 లక్షలు తీసుకున్నారు. నాలుగో సీజన్ నాటికి ఆయన ఫీజు ఒక్కో ఎపిసోడ్‌కు రూ.50 లక్షలకు పెరిగింది.

Join WhatsApp

Join Now