కవితకు బెయిల్ ఘనత కాంగ్రెసే: బండి సంజయ్

కవితకు బెయిల్ ఘనత కాంగ్రెసే: బండి సంజయ్..

IMG 20240827 WA0070

BRS MLC కవితకు బెయిల్ ఘనత కాంగ్రెస్పార్టీకే దక్కుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ఎద్దేవా చేశారు. క్రైమ్, వైన్, డైన్లో భాగస్వాములైన BRS, కాంగ్రెస్ అలుపెరగని ప్రయత్నాలుఫలించాయని ఆయన ఎక్స్ పేర్కొన్నారు. ‘బెయిల్కోసం పోరాడిన కాంగ్రెస్ తరపు న్యాయవాదులకుశుభాకాంక్షలు. కవిత బెయిల్పై బయటకు రావడం,ఈ కేసును వాదించిన లాయర్ రాజ్యసభకు ఎన్నికకావడంలో KCR చతురత ప్రదర్శించారు’ అని సెటైర్లువేశారు…

Join WhatsApp

Join Now