మహిళలను కించపరిస్తే సహించేది లేదు ఖబర్దార్ కౌశిక్

*మహిళలను కించపరిస్తే సహించేది లేదు ఖబర్దార్ కౌశిక్*

*ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నాలుక చిత్రపటానికి ఫినాయిల్ తో కడిగిన మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 12*

మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే సహించేది లేదని జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి అన్నారు గురువారం రోజున జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి లో దేశిని కోటి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహిళల జోలికి వస్తే కించపరిచే విధంగా వాక్యాలు చేసినట్లయితే సహించేది లేదని ఖబర్దార్ కౌశిక్ రెడ్డి అని హెచ్చరించారు మహిళలు బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు గాజులు చీరలు చూపి మహిళల పట్ల కించపరుస్తూ మాట్లాడినందుకు నోరా మురికి కాలువనా అని కౌశిక్ రెడ్డి నాలుకతో కూడిన చిత్రపటానికి పెనాయిలతో కడగడం జరిగిందని కౌశిక్ రెడ్డి ఎప్పుడు సంచలనం ఉండాలని గతంలో తెలంగాణ గవర్నర్ తమిళ్ సై బూతు వాక్యాలు మాట్లాడితే కేంద్ర మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చి వెంటనే ఢిల్లీకి వెళ్లి తప్పైందని రాతపూర్వక రాసిచ్చి క్షమాపణ కోరడం జరిగిందని అసెంబ్లీ సాక్షిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు సీతక్క తగిన బుద్ధి చెప్పిందని కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు గాజులు చీరే పంపించి కట్టుకోండి తిరగండి అని మాట్లాడడం అంటే గాజులు చీరలు కట్టుకున్న మహిళలంటే అంత చులకన బలహీనమైన చేతగాని వారు అని మహిళా అంటే ఏంటో నిన్ను కన్న తల్లిని అడుగు నిన్ను కట్టుకున్న నీ భార్యని అడుగు ఆని పేర్కొన్నారు నీకు ఓట్లేయరనే కదా నీ భార్యను నీ బిడ్డను వెంటపెట్టుకొని ఓట్లు అడిగావు చస్తాను శివయాత్రకి రండి నేను ఓడిపోతే అని అంటే కదా ప్రజలు ఓటు వేసి గెలిపించారు మహిళలను సింపతితో ఓట్లు దండుకున్నది నువ్వే కదా మహిళల జోలికొస్తే చెప్పులతో చీపులతో మహిళా సంఘాలు మహిళా నాయకురాలు తిరుగుతున్నారు నీకోసం జాగ్రత్తగా మాట్లాడు వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పకపోతే ఈ ప్రాంతం లో తిరుగనివ్వమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పొనగంటి మల్లన్న మాజీ సర్పంచ్ జిల్లెల్ల తిరుపతిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ సత్యనారాయణ రెడ్డి జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు బొంగోని వీరన్న మారేపల్లి బిక్షపతి మేడిపల్లి రవీందర్ ఎలగందుల స్వరూప శ్రీహరి పిట్టల శ్వేత రమేష్ శ్రీపతి నరేష్ పొనగంటి సారంగం పొన్నగంటి రామ్మూర్తి గుల్లి పుల్లమ్మ మొగిలి దేశిని రాధా సదానందం కుదాడి రాజయ్య దిడ్డి రాము రవికంటి రాజు కాంగ్రెస్ నాయకులు మధుసూదన్ రెడ్డి మాజీ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి శ్రీనివాస్ అజయ్ రాజు ఉడుత వెంకటేష్ ఖలీల్ సునీల్ దేవరాజ్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ ఎండి సజ్జు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now