ఖైధమ్మ కుంట చెరువు వాకింగ్ ట్రాక్ పనులను వేగవంతం చేయాలి
ప్రశ్న ఆయుధం,జులై 29,శేరిలింగంపల్లి ప్రతినిధి
శేరిలింగంపల్లి నియోజకవర్గం, హఫీస్ పేట్ డివిజన్ పరిధిలోని హఫీస్ పేట్ విలేజ్ డబుల్ బెడ్రూంలో చేపట్టినటువంటి సీవరేజ్ లైన్ మరమ్మత్తు పనులను స్థానిక ఎమ్ఎల్ఏ. శేరిలింగంపల్లి,పీ ఏ సీ. చైర్మన్ ఆరెకపూడి గాంధీతో బాలింగ్ గౌతమ్ గౌడ్, అధికారులతో కలిసి పరిశీలించారు. హఫీస్ పేట్ ఖైధమ్మ కుంట చెరువు వాకింగ్ ట్రాక్ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.