ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ విస్త్రుత సమావేశం ఆహ్వానం..

ఖమ్మం
Headlines:
  1. ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశానికి ఆహ్వానం
  2. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రణాళిక: ముఖ్య అంశాలు
  3. టీడీపీ ముఖ్య నేతలు పాల్గొనే ఈ సమావేశం
  4. ప్రజా ప్రతినిధుల హాజరు: ముఖ్య విషయాలు
  5. సమావేశానికి హాజరు కావాల్సిన అహ్వానం


హైద్రాబాద్ డెస్క్
ప్రశ్న ఆయుధం నవంబర్ 03:

తెలుగుదేశంపార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో 4 తారీఖు సోమవారం సాయంత్రం 3గం “ఖమ్మం పార్లమెంటు ఏడు నియోజకవర్గాల పరిధిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయుటకు ప్రణాళిక రూపొందించుట ఈ సమావేశంలో
1)ముఖ్య అతిథి శ్రీ బక్కని నరసింహులు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి,
-ప్రత్యేక అతిథులు
1) పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అరవింద్ కుమార్ గౌడ్
2)జాతీయపార్టీ అధికార ప్రతినిధి శ్రీ నన్నూరి నర్సిరెడ్డి
3)జాతీయపార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి తిరునగరి జ్యోత్స్న 4)జాతీయ పార్టీ క్రమశిక్షణ కమిటీ శ్రీ బంటు వెంకటేశ్వర్లు పాల్గొంటారు.
సమావేశ అధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం తెలుగుదేశంపార్టీ అడ్ హక్ కమిటీ కన్వీనర్ ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గం,
కావున రాష్ట్రస్థాయి, జిల్లా అడ హక్ కమిటీ, సభ్యులు ,నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయి, అనుబంధ సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు సకాలంలో హాజరై సమావేశంను విజయవంతం చేయాలని కోరుతున్నాం.

Join WhatsApp

Join Now