Headlines in Telugu
-
ఖమ్మం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
-
విద్యార్థి హెయిర్ స్టయిల్ పై ర్యాగింగ్: తోటి విద్యార్థుల వేధింపులు
-
యాంటీ ర్యాగింగ్ ఆఫీసర్ తొలగింపు
-
ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీ నియామకం
-
ఖమ్మం కాలేజీలో ర్యాగింగ్ వివాదం: అధికారుల చర్యలు
ఖమ్మం మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
మెడికల్ విద్యార్థి హెయిర్ స్టయిల్ పై తలెత్తిన వివాదం విద్యార్థి ని ర్యాగింగ్ చేసిన తోటి విద్యార్థులుమెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ ఆఫీసర్ తీరుపై ఆగ్రహంఉన్నతాధికారులకు తెలియడంతో విచారణకు ఆదేశం యాంటి ర్యాగింగ్ ఆఫీసర్ ను తొలగించిన ప్రిన్సిపల్ఘటన పై విచారణకు త్రిసభ్య కమిటీనియామకం