ఏపీకి కియా మోటార్స్ ఇండియా విభాగం భారీవిరాళంతో ముందుకొచ్చింది. వరదల నుంచి రిలీఫ్పొందేందుకు తమ వంతుగా రూ.3 కోట్ల చెక్ను కియామోటార్స్ సీఏఓ కాబ్ డాంగ్ లీ సీఎం చంద్రబాబుకుఅందించారు. కష్ట సమయంలో ఇచ్చిన విరాళం ఎంతోఉపయోగపడుతోందని సీఎం వారికి ధన్యవాదాలుతెలిపారు.