*నూతన గృహప్రవేశం మహోత్సవంలో పాల్గొన్న పులిమామిడి రాజు*

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణం ఫసల్ వాది గ్రామానికి చెందిన కోడూరి స్వప్న-రమేష్ ల నూతన గృహ ప్రవేశ మహోత్సవ కార్యక్రమంలో పులి మామిడిరాజు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి పుత్రుల నూతన వస్రాలంకరణ వేడుకల్లో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామానికి చెందిన కల్పగూరి శ్రీనివాస్ యాదవ్, శంకర్, గోపాల్ యాదవ్, శశి యాదవ్, మిత్రులు ఎరోళ్ల శ్రీనివాస్, ఆంజనేయులు, వెంకటేష్, నరేష్, ప్రమోద్, పీఎంఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, తాలెల్మ రాము, అఖిల్, ఆనంద్, నర్సింలు, విష్ణు, సోమ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now