కిరణ్ కుమార్‌కు కామారెడ్డిలో బాధ్యతలు

కిరణ్ కుమార్‌కు కామారెడ్డిలో బాధ్యతలు

జిల్లా ఉపాధి అధికారిగా మేకా కిరణ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 15 

శనివారం ఉపాధి అధికారి మేకా కిరణ్ కుమార్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. ఇటీవల గ్రూప్–1లో నియమితులైన ఆయన కామారెడ్డి జిల్లా ఉపాధి అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.

Join WhatsApp

Join Now