కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి తెచ్చిందేంటి?: సీఎం రేవంత్రెడ్డి
Mar 01, 2025,
కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి తెచ్చిందేంటి?: సీఎం రేవంత్రెడ్డి
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి తెలంగాణకు తెచ్చిందేంటో చెప్పాలని సీఎం రేవంత్రెడ్డి సవాల్ చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. తాము మోదీ ఆస్తులనో, కిషన్ రెడ్డి ఆస్తులనో అడగడం లేదని, రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులనే కేంద్రాన్ని అడుగుతున్నామని సీఎం పేర్కొన్నారు. కానీ మోదీ తన గుజరాత్ నుంచి ఇక్కడికి రైళ్లలో నోట్ల కట్టలు పంపిస్తున్నట్టు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.