జగన్ కి షాక్ ఇచ్చి విదేశాలకు పరార్ అవనున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ..!!
నియోజకవర్గాల్లోని దేవాలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చిన జగన్. అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాల్లో నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పిన జగన్.గుడివాడ, గన్నవరంలో కనిపించని, కొడాలి నాని వల్లభనేని వంశీ. మొన్న జగన్ తో సమావేశమై హైదరాబాద్ వెళ్లిపోయిన ఇద్దరు నేతలు. గత మూడు నెలలుగా నియోజకవర్గానికి రాకపోవడంతో గందరగోళం లో ఉన్న గుడివాడ, గన్నవరం వైసీపీ కార్యకర్తలు. అధినేత ఆదేశాలు ఉన్న నియోజకవర్గానికి రాకపోవడంపై స్థానిక నేతల్లో అసంతృప్తి.