రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని
ప్రారంభించిన కోలన్ హనుమంత్ రెడ్డి,
డా. సత్యం శ్రీరంగం
ప్రశ్న ఆయుధం జూలై 30: కూకట్‌పల్లి ప్రతినిధి
కుత్బుల్లాపూర్ గాజులరామారం లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు, రాష్ట్ర యాదవ కులం పోరాట సమితి మహిళా అధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్ రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ముఖ్య అతిధిలుగా హాజరై ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇంచార్జి కోలన్ హనుమంత్ రెడ్డి , టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం , స్థానిక కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళ నాయకురాళ్లు, వారి శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.