విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కొమరాడ తెలుగు యువత అధ్యక్షులు బత్తిలి శ్రీనివాసరావు 

విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కొమరాడ తెలుగు యువత అధ్యక్షులు బత్తిలి శ్రీనివాసరావు

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి జూన్ 11( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు

పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండల కేంద్రంలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతులకు విత్తనాలు పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరడాన వెంకట నాయుడు ( అరకు పార్లమెంటరీ బీసీ సెల్ కార్యదర్శి) గొట్టాపు త్రినాధ నాయుడు ( పెద్ద చెరువు ఆయకట్టు బోర్డు మెంబర్ ) మరడాన రామకృష్ణ ( జనసేన పార్టీ నాయకులు ) బత్తిలి శ్రీనివాసరావు, పాలక నూకరాజు కొమరాడ గ్రామ సచివాలయ వ్యవసాయ అధికారి కర్రి మాధురి మరియు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment