రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్..!!

రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్

రెండు రోజుల కింద జరిగిన ఈ సీక్రెట్ మీటింగ్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రేవంత్ రెడ్డికి చేరినట్లు సమాచారం

ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తుంది

గతంలో సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ మీటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం

రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి మీటింగ్‌తో సర్వత్రా ఉత్కంఠ

Join WhatsApp

Join Now

Leave a Comment