నాలుగవ ర్యాంక్ సాధించిన కోణాల సమితారెడ్డి..
కామారెడ్డి జిల్లా బాన్సువాడ
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 05:
బాన్సువాడ మండలం పాత బాన్సువాడకు చెందిన కోణాల సమిత రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ 2023 2024 విద్య సంవత్సరంలో విడుదల చేసిన ర్యాంకుల్లో బిఈ సివిల్స్ విభాగంలో 82.77 గ్రేడ్ సాధించి, యూనివర్సిటీ స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించడంతో కళాశాల , యాజమాన్యం అధ్యాపకులు, తల్లిదండ్రులు, తదితరులు అభినందించడం జరిగింది.