ఆటో డ్రైవర్ సీట్లో కొండ ముచ్చు
మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామంలో ప్రధాన కూడలిలో ఆటో డ్రైవర్ ప్రయాణికులు లేక ఆటోను సెంటర్ లో నిలిపి ప్రక్కన కొంత సేపు అక్కడ ఉన్న వారితో మాట్లాడాక ప్రయాణికులను ఎక్కించుకొని మఠంపల్లి వెళ్లుదామని అనుకుంటుండగా కొండ ముచ్చు ఆటో డ్రైవర్ సీట్లో కూర్చుని కొంతసేపు హ్యాండిల్ ను అటు ఇటు త్రిప్పి సూపరులను ఆకట్టు కుంది అక్కడ ఉన్న ప్రజలు అచ్చార్యానికి గురైనారు.