Site icon PRASHNA AYUDHAM

కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు వస్త్రదానం పంపిణీ కోనేరు చిన్ని

IMG 20241222 WA0173

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 22 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
చుంచుపల్లి మండలం సెమీ క్రిస్మస్ పండుగ సందర్భంగా రుద్రంపూర్ సెయింట్ పీటర్స్ చర్చిలో కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు వస్త్రదానం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కోనేరు ట్రస్ట్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో రుద్రంపూర్ సెయింట్ పీటర్స్ చర్చ్ ఫాదర్ అనిల్ బాబు,సెక్రటరీ రతన్ రాజు, సుందర్ రాజు,అదిరయ్య, సైమన్, జయరాజు,మాధవి,పాల్ రెడ్డి,హవేలీ,కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ ఉమర్ గారు,ముగితే కరుణాకర్,రావి రాంబాబు,గూగుల్లోతు కృష్ణ,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version