పాల్వంచ మండలంరాహుల్ గాంధీ నగర్ ఆదర్శ వెల్ఫేర్ సొసైటీ వారి వినాయక మండపం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ (చిన్ని)
వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు పూజలు అందుకొని గంగమ్మ తల్లి ఒడికి చేరిన అనంతరం పట్టణంలోని రాహుల్ గాంధీ నగర్ ఆదర్శ వెల్ఫేర్ సొసైటీ వినాయక మండపం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కొత్వాల శ్రీనివాసరావు సిపిఎం పట్టణ కార్యదర్శి దొడ్డ రవికుమార్, ఆదర్శ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పొందూరి నరసింహారావు,కర్నాటి వేణు, పొందూరి వెంకట్,రఘుపతి,రాజు, కాపా రమేష్ పలువురు పాల్గొన్నారు.