ఆలయ నిర్మాణం కు విరాళం అందజేసిన కోనేరు శశాంక్

ఆలయ నిర్మాణం కు విరాళం అందజేసిన కోనేరు శశాంక్

ప్రశ్న ఆయుధం 23 మార్చి ( బాన్సువాడ ప్రతినిధి )

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని సంగెం గ్రామంలో ఆదివారం రోజు బిజెపి నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ 11000 వేల రూపాయలు హనుమాన్ మందిరం నిర్మాణానికి తన వంతు ఆర్థిక సహాయం విరాళం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందించారు. అదేవిధంగా నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు 2500 రూపాయలు విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, నసురుల్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు, కంది పెద్ద మల్లేష్, రుద్రూర్ మండల అధ్యక్షులు హరికృష్ణ, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now