సర్పంచి బారిలో కొరివి నర్సింలు.

సర్పంచి
Headlines in Telugu:
  1. “కొరివి నర్సింలు బీబీ పేట సర్పంచి ఎన్నికల్లో పోటీలో నిలిచేందుకు సిద్ధం!”
  2. “సర్పంచి బారిలో కొరివి నర్సింలు: గ్రామాభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పం”
  3. “కొరివి నర్సింలు: కులాలకు, మతాలకు అతీతంగా బీబీ పేట అభివృద్ధి చేస్తాను!”
  4. “ప్రత్యక్షంగా ఇంటింటా ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్న కొరివి నర్సింలు”
  5. “బీబీ పేట గ్రామాన్ని ఉత్తమ ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తానని కొరివి నర్సింలు”

కామారెడ్డి జిల్లాలో వివి పేట మండలం కేంద్రం కి చెందిన మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ భర్త బీబీ పేట సర్పంచ్ గా పోటీ చేసేందుకు అసత్య చూపుతున్నానని ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు బివిపేట సర్పంచ్ గా ఎవరు కొనసాగలేరని ముదిరాజ్ కులస్తుల ఆమోదం మేరకు అత్యధికంగా ఉన్నందున పోటీలో నిలిచేందుకు గ్రామస్తులతో అన్ని కులాలను కలిసి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. గతంలో ఎంపీటీసీగా నిజాయితీగా పని చేశానని ఎలాంటి అవకతవకలకు జరగకుండా ప్రజా ప్రతినిధులు,అధికారులను సైతం చేస్తే ఎదిరించాలని ఆయన పేర్కొన్నారు. నిరుపేదమైన నేను ప్రతి ఒక్కరు పోటీలో సర్పంచ్ గాని నిలవాలని ఆశీర్వదించడంతోనే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. కులాలకు మతాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం, మరింత కృషి చేస్తానని ఆయన బిపి పేడ గ్రామస్తులను వేడుకున్నారు. త్వరలో జరిగే సర్పంచ్ ఎన్నికలకు ముందే ఇప్పటినుండి ఇంటింటా ప్రచారం తో పాటు ప్రతి ఒక్కరిని పోటీలో నిలుస్తున్నట్లు చెప్పి ఎన్నికల కమిషనర్ కేటాయించే గుర్తును తర్వాత అందరికీ ఇంటింటికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. ప్రజలు సహకరిస్తే బీబీ పేట గ్రామాన్ని ఉత్తమ ఆదర్శ గ్రామంగా అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా నాకు పని చేయడానికి అవకాశం ఇవ్వాలని గ్రామస్తులను కోరుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు

Join WhatsApp

Join Now