కో ర్రెమల ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ 7 వ వారం సమావేశం
సంఘీభావం తెలియజేసిన గోపు బాలరాజు యాదవ్
డిసెంబర్ 15:
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి కొర్రేముల ఏకశిలా ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగో వారం ప్లాట్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన ఈకార్యక్రమం ఆదివారం రోజు ఏకశిలా నగర్ కొర్రెముల లో రెవెన్యూ పరిధి సర్వేనెంబర్ 739 ఉండి 749 వరకు 140 ఎకరాల భూమిలో 1985లో వెంచర్ చేశారని తెలిపారు 2006లో బిల్డర్ వెంకటేష్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందారని ఆరోపించారు ఇప్పటివరకు ఏకశిలా నగర్ బ్రాంచ్ అసోసియేషన్ సభ్యులు అంతా ఏకంగా మూకుమ్మడిగా ఉంటూ ప్లాట్ ఓనర్ అసోసియేషన్ వాళ్లు కోర్టులో కేసు గెలిచినామని మా యొక్క ప్లాట్ లలో మేము ఇల్లు కట్టుకొనుటకు పర్మిషన్లు కూడా తీసుకొని ఇల్లు నిర్మించుకుంటామని మాకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు అని అన్నారు
ఈ కార్యక్రమంలో సహకార బ్యాంక్ డైరెక్టర్ గోపు బాల్ రాజ్ యదవ్ ఏకశిలా అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు కార్యవర్గ సభ్యులు శివారెడ్డి మాటూరి రవి శ్రీనివాస్ చారీ సుభాష్ చంద్ర బోస్ ముత్త రెడ్డి వెంకటేష్ నాయక్ రమనరెడ్డి సో మ్లా నాయక్ బాల్ రాజ్ ధర్మేంద్ర గవర్దన్ రావు ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.