పోగొట్టుకున్న ఫోన్ తిరిగి అప్పగించిన ఎస్సై

ఎస్సై
Headlines
  1. ఎస్సై శ్రీకాంత్ చేత పోగొట్టుకున్న ఫోన్ తిరిగి అప్పగించబడిన సంఘటన
  2. కోరుట్ల పట్టణంలో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరీ
  3. పోగొట్టుకున్న ఫోన్‌ను రికవరీ చేయాలంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి
  4. అభిలాస్ ఫోన్ తిరిగి అందుకున్న తీరు: ఎస్సై శ్రీకాంత్ సహాయం
  5. కోరుట్లలో యువకుడు పోగొట్టుకున్న ఫోన్ తిరిగి ఆయనకు అందజేసిన ఎస్సై
కోరుట్ల పట్టణానికి చెందిన రాసబత్తుల అభిలాస్ అనే యువకుడు ఈ నెల 15,వ తేదిన కోరుట్ల పట్టణ శివారులో తన ఫోన్ పొగొట్టుకున్నాడు. ఈ మేరకు వెంటనే అభిలాస్ కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరీ చేసి మంగళవారం బాధితుడి అన్న మనిష్ కు కోరుట్ల ఎస్సై శ్రీకాంత్ అందజేశారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్లో సంప్రదిస్తే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించవచ్చని ఎస్ఐ తెలిపారు.

Join WhatsApp

Join Now