*ఎంపీ నీ కలిసిన కృష్ణ మూర్తి చారి.*
*ప్రశ్న ఆయుధం, జులై 11 శేరిలింగంపల్లి,ప్రతినిధి*
కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ను అయన నివాసంలో బీజేపీ సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణ మూర్తి చారి పరామర్శించి ఆరోగ్య బాగోగులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని, ప్రజల ఆశీర్వాదం తో తొందరగానే మళ్ళీ ప్రజా సేవకు రావాలనీ భగవంతుడిని కోరుకున్నట్లు తెలిపారు.