అంబేద్కర్ కు నివాళులు అర్పించిన పోలీసు కృష్ణ

సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిలోని అంబేద్కర్ భవన్ లో అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోలీస్ కృష్ణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతికి చేశారని, యువత అంబేద్కర్ అడుగు జాడల్లో నడువాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment