Site icon PRASHNA AYUDHAM

నేడు లండన్ పర్యటనకు కేటీఆర్ 

IMG 20250618 125925

నేడు లండన్ పర్యటనకు కేటీఆర్

ఇంగ్లండ్ లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 20,21 తేదీల్లో జరిగే సదస్సులో పాల్గొననున్న కేటీఆర్

“ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్ మెంట్ ఇన్ ఇండియా” అనే అంశంపై తెలంగాణ అభివృద్ధి కోసం అనుసరించిన విధానాల గురించి ప్రసంగించనున్న కేటీఆర్

బుధవారం రాత్రి బయలుదేరి తిరిగి ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్న కేటీఆర్….

Exit mobile version