నేడే ఆదిలాబాద్ జిల్లాకు కేటీఆర్..

నేడే ఆదిలాబాద్ జిల్లాకు కేటీఆర్..

-సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆదిలాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్

హైదరాబాద్ డెస్క్ అదిలాబాద్ జిల్లా ప్రశ్న ఆయుధం అక్టోబర్ 23:

గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో ఉదయం 10:గంటలకు బి. అర్.ఏస్. పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అధ్యక్షతన జరిగే రైతు బంధు, రైతు రుణమాపీ ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలదీయడని నిర్వహించే సభకు
బి.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి శ్రీ కేటీఆర్ విచ్చేస్తున్న శుభ సందర్భంగా సభ ఏర్పాట్లను పరిశిలిస్తున్న ఆదిలాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ వారితో పాటు పూర్ణచందర్ నాయక్ జోగు మహేందర్,రైతు బందు మాజీ చైర్మన్ ఆర్ రమేష్, బేల కో ఆప్షన్ నెంబర్ తన్విర్ ఖాన్, రాత్ మనోహార్ మాజీ గ్రతాలయ చైర్మన్, సంతోష్ పటెల్,సలిమ్ భై, కృష్ణ నాయక్, తదితరులు ఉన్నారు..

Join WhatsApp

Join Now