కేటీఆర్‌కు అస్వస్థత!

కేటీఆర్‌కు అస్వస్థత!

IMG 20240928 WA0094

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. గత 36 గంటల నుంచి తీవ్ర దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పారు. ప్రస్తుతం డాక్టర్ సూచనల మేరకు యాంటీ వైరల్, యాంటీబయాటిక్స్, యాంటీ హిస్టమైన్ తీసుకుంటున్నట్టు తెలిపారు. త్వరలోనే కోలుకుంటానని అన్నారు. అప్పటి వరకు మా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న కూల్చివేత బాధితులకు న్యాయ బృందంతో పాటు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు.

Join WhatsApp

Join Now