రేవంత్.. ఎవర్ని పిచ్చోళ్లను చేస్తున్నావ్?: కేటీఆర్

రేవంత్
Headlines
  1. ‘ఎవర్ని పిచ్చోళ్లను చేస్తున్నావ్?’ రేవంత్‌పై కేటీఆర్ విమర్శ
  2. ఫార్మా సిటీ నుంచి ఇండస్ట్రియల్ కారిడార్: రేవంత్ మాటమార్చడం పై కేటీఆర్ ప్రశ్న
  3. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ సూటి ప్రశ్న
  4. ‘భూములు గుడ్లు పెట్టవు’ – రేవంత్ బాతాఖానీని గుర్తుచేసిన కేటీఆర్
  5. కేటీఆర్ వ్యాఖ్యలు: ఫార్మా సిటీ గజిట్‌తో రేవంత్ వాదనకు కౌంటర్
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదనీ, అది ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అని సీఎం రేవంత్ చేసిన ప్రకటనపై కేటీఆర్ స్పందించారు. ‘ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌లో కొడంగల్లో భూసేకరణ ఫార్మా విలేజ్‌ల కోసం అని స్పష్టంగా ఉంది. నువ్వు కూడా పలుమార్లు ప్రకటించావు. తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ బాతాఖానీ కొడితివి. ఇప్పుడు ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని మాట మార్చి ఎవర్ని పిచ్చోళ్లను చేస్తున్నావ్?’ అని ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment