Headlines :
-
కేటీఆర్ ‘రాజకీయాలకు బ్రేక్’: ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్!
-
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘రాజకీయ విశ్రాంతి’పై చమత్కారం
-
“రాజకీయ ప్రత్యర్థులు మిస్సవ్వరు” – కేటీఆర్ ట్వీట్ పై బీఆర్ఎస్ శ్రేణుల స్పందన
-
కేటీఆర్ ట్వీట్: ‘రాజకీయాలకు బ్రేక్’ కానీ, కొన్ని రోజులు విశ్రాంతి మాత్రమే
-
కేటీఆర్ చేసిన ‘రాజకీయ విశ్రాంతి’ ట్వీట్ వైరల్, సోషల్ మీడియా లో చర్చ
_హైదరాబాద్, నవంబర్ 30_
* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ అంటూ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
* అయితే, పూర్తిగా బ్రేక్ కాదులేండి.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నట్టు కేటీఆర్ తెలిపారు.
* తాను రిఫ్రెష్ అవ్వాలనుకుంటున్నానని, అందుకే కొన్ని రోజుల పాటు ఈ రాజకీయ కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నట్లు కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
* అయితే, తాను పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా లేను కదా అని తన రాజకీయ ప్రత్యర్థులు తనను ఎక్కువగా మిస్సవ్వరని అనుకుంటున్నానంటూ కేటీఆర్ చమత్కరించారు.
* ఈ ట్వీట్‌కు ఓ స్మయిలింగ్ ఎమోజీని కూడా జోడించారు.
* ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు తమదైనశైలిలో స్పందిస్తున్నాయి.