కేటీఆర్ జన్మదిన వేడుకలు

కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్న ములకలపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు

మోరంపూడి అప్పారావు,

ప్రశ్న ఆయుధం 24జులై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి రాయల పోలయ్య
అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల కేంద్రంలో మోరంపూడి అప్పారావు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు స్థానిక జడ్పిటిసి సున్నం నాగమణి కేక్ కట్ చేసి , కేటీఆర్ పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమం ఉద్దేశించి సున్నం నాగమణి జడ్పిటిసి ,
మోరంపూడి అప్పారావు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ,
మాట్లాడుతూఉద్యమనాయకుడిగా ప్రజాప్రస్థానఓటమేరుగని జననేతగా పేరు సుస్థిరంఆలోచనలో నిత్య నూతనం ఆచరణలో అద్వితీయం చిరునవ్వుల తేజంఉట్టిపడే నిలువెత్తు రాజసంచెక్కుచెదరని ఆత్మవిశ్వాసంశత్రువుకి వెన్నుచూపని ధీరత్వంరాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిననాయకత్వం
యంగ్ డైనమిక్ లీడర్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కి హృదయపూర్వక జన్మదినశుభాకాంక్షలు*తెలుపుతున్నములకలపల్లి మండల
బి ఆర్ ఎస్ పార్టీ.నాయకులు.
ఈ కార్యక్రమంలో
బండి కొమురయ్య
మండల బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు,పుష్పాల చందర్రావు
మండల బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు.పుష్పాల హనుమంతు, గ్రామ కమిటీ అధ్యక్షుడు. వాడే నాగరాజు మాజీ సర్పంచ్.కొండ్రు సుందర్రావు,సున్నం బాబురావు, తానం కృష్ణ పొక్కిలి రాజు పుష్పాల సాయి. కుంజ అర్జున్. మొడియం నాగేష్ బొర్ర రవి, పత్తి బిక్షం, ప్రమోద్ కుమార్,
యేసుపాకవెంకటేశ్వర్లు,ఆదిమూలం యాదగిరి,కందుకూరిసత్యనారాయణ,గడ్డంఉదయ్,కుంజాసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now