కుకునూరుపల్లి తహసీల్దార్ సుజాతకు ఘనసన్మానం 

కుకునూరుపల్లి తహసీల్దార్ సుజాతకు ఘనసన్మానం

* బీజేపీ మండల అధ్యక్షులు అనుమల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానం

*కుకునూరుపల్లి, ఫిబ్రవరి 02,

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లి మండల నూతన తహసీల్దార్ గా పదవి బాధ్యతలు తీసుకున్న సుజాతను కుకునూరుపల్లి మండల బీజేపీ నాయకులు కుకునూరుపల్లి బీజేపీ మండల అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారు తహసీల్దార్ కు శుభాకాంక్షలు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు గౌరారం కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి దాసరి స్వామీ, నాగరాజు, ఉపాధ్యక్షులు సున్నం అశోక్, బోనాల రాజు, కూరెళ్ళ నాగేందర్, మోర్చా అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment