మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే గారికి ధన్యవాదాలు తెలిపిన కుర్తి గ్రామస్తులు   

మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే గారికి ధన్యవాదాలు తెలిపిన కుర్తి గ్రామస్తులు

 

కామారెడ్డి జిల్లా పిట్లం ( ప్రశ్న ఆయుధం ) ఆగస్టు 19

 

కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కుర్తి గ్రామమునకు ఆనాటి గ్రామ జ్యోతి కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే దత్తత గ్రామమైన కుర్తి గ్రామానికి ఆనాటి మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుర్తి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా ఎన్నో ఏళ్లుగా నెరవేరని కల పూర్తి గ్రామస్తుల చిరకాల ఆకాంక్ష అయిన హై లెవెల్ బ్రిడ్జ్ మంజూరు చేసి జలదిగ్బంధం కొరల్లో నుండి విముక్తి కల్పించి హై లెవెల్ బ్రిడ్జి జాతికి అంకితం చేసిన సందర్భంగా ఈరోజు నిజాంసాగర్ 17 గేట్లు ఎత్తి లక్ష 46 వేల క్యూసెక్కుల నీటిని వదిలిన కుర్తి గ్రామస్తులు ప్రయాణించగలుగుతున్నారు కాబట్టి మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాసరి రమేష్ ,లక్ష్మారెడ్డి, నారాయణరెడ్డి, మైపాల్ రెడ్డి ,వెంకట్ రెడ్డి ,అశోక్ ,షాదుల్ ,సాయిలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now