కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్..
ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న కోడి పందాల బరుల్లో లేడీ బౌన్సర్స్ లను ఏర్పాటు చేసిన నిర్వాహకులు
ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాల్లో జోరుగా కోడి పందాలు
దాదాపు 450కి పైగా బరుల్లో కోడి పందాలు
మురముళ్ళ, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, నిడదవోలు, ఉండి నియోజకవర్గాల్లోని పెద్ద కోడిపందాల బరుల్లో 25 లక్షల పైనే ఒక్కో పందెం నడిచిన వైనం
కోడిపందాలు ఆడేందుకు ఆసక్తి చూపిన వ్యాపారవేత్తలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు