లగచర్ల కలెక్టర్ పై దాడి ఘటనలో పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి పై బదిలీ వేటు

కలెక్టర్
 Headlines
  1. “లగచర్ల కలెక్టర్ దాడి: పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌కు బదిలీ ఆదేశాలు”
  2. “పరిగి డీఎస్పీపై బదిలీ వేటు: లగచర్ల ఘటనతో పెరుగుతున్న రాజకీయ వేడి”
  3. “లగచర్ల దాడి కేసు: మరింత చర్యలపై చర్చలో ప్రభుత్వం”
  4. “కలెక్టర్ పై దాడి కేసు: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఆరోపణల తూటాలు”
  5. “కేటీఆర్ ప్రమేయమా? లగచర్ల దాడిపై కాంగ్రెస్ విమర్శలు”

లగచర్ల కలెక్టర్ పై దాడి ఘటనలో పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి పై బదిలీ వేటు పడింది. పరిగి కొత్త డిఎస్పీగా ఎన్.శ్రీనివాస్ ను నియమిస్తూ ఉత్త్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

ఈ ఘటనకు సంబంధించి మరి కొంతమంది అధికారులపై వేటుపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు డీఎస్పీ కరుణసాగర్‌ రెడ్డిని డీజీపీ ఆఫీస్‌కి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

కాగా.. లాగచర్ల దాడి ఘటన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య చిచ్చు రేపింది. ఈ ఘటనలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందంటూ కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కొడంగల్​లో గిరిజనులు, లంబాడాలకు మేలు జరగకూడదని బీఆర్ఎస్ నేతలు కుట్రపన్నుతున్నారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. లగచర్ల కలెక్టర్ పై దాడి ఘటనలో పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి పై బదిలీ వేటు

లగచర్ల కలెక్టర్ పై దాడి ఘటనలో పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి పై బదిలీ వేటు పడింది. పరిగి కొత్త డిఎస్పీగా ఎన్.శ్రీనివాస్ ను నియమిస్తూ ఉత్త్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

ఈ ఘటనకు సంబంధించి మరి కొంతమంది అధికారులపై వేటుపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు డీఎస్పీ కరుణసాగర్‌ రెడ్డిని డీజీపీ ఆఫీస్‌కి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

కాగా.. లాగచర్ల దాడి ఘటన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆ

కేటీఆర్​ స్వయంగా బీఆర్ఎస్ నేతలకు భరోసా ఇవ్వడం వల్లే కలెక్టర్​పై దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఖమ్మంలో లంబాడాలైన మిర్చి రైతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపిన చరిత్ర బీఆర్ఎస్​దని.. టెర్రరిస్టుల కన్నా దారుణంగా లంబాడాలపై గత ప్రభుత్వం దమనకాండ సాగించిందని ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు.

Join WhatsApp

Join Now

Leave a Comment