అర్ధరాత్రి అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు రేవంత్ రెడ్డి ఖబర్దార్

రేవంత్ రెడ్డి
Headlines
  1. “అర్ధరాత్రి అరెస్టులు: లంబాడి నేతలు రేవంత్ రెడ్డిని హెచ్చరించారు”
  2. “గిరిజన భూములపై కుట్ర: రేవంత్ రెడ్డిపై లంబాడి సమితి ఆగ్రహం”
  3. “రెవంత్ రెడ్డి గిరిజన భూములపై కుట్ర చేస్తే ఖబర్దార్: లంబాడి నేతలు”
  4. “ఫార్మా కంపెనీల కోసం గిరిజన భూముల స్వాధీనం: భవిష్యత్ కార్యాచరణలో లంబాడి సమితి”
  5. “తెలంగాణలో గిరిజన ఉద్యమం: రేవంత్ రెడ్డికి లంబాడి సమితి సవాల్”

*దారావత్ గణేష్ నాయక్* 

*లంబాడి హక్కుల పోరాట సమితి*

వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు

 రాష్ట్రంలో అరెస్టు చేయబడ్డ లంబాడి హక్కుల పోరాట సమితి మరియు గిరిజన విద్యార్థి సంఘం నాయకులను తక్షణమే విడుదల చేయాలి……. అట్టి అరెస్టులు తీవ్రంగా ఖండిస్తున్నాం 

 సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం లోని గిరిజన ప్రాంతాల భూములను లాక్కోవాలని చూస్తున్న ప్రభుత్వ కుట్రను తిప్పి కొడతాం,

 వ్యవసాయం చేసుకొని బతికే గిరిజనుల భూముల జోలికి వస్తే ఖబర్దార్ బిడ్డ రేపు జరిగే స్థానిక ఎలక్షన్లో మేమెంటో చూపిస్తాను

ఫార్మా కంపెనీ పేర్లతో అగ్రవర్ణ భూములను పక్కనపెట్టి అమాయక ప్రజల భూములను లాక్కోవాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ..

బాధితులకు న్యాయం చేయకపోతే త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం*

లంబాడి హక్కుల పోరాట సమితి 

మరియు

గిరిజన విద్యార్థి సంఘం

Join WhatsApp

Join Now

Leave a Comment