Site icon PRASHNA AYUDHAM

లారీ, ఆటో ఢీ ఆటో డ్రైవర్ మృతి 

IMG 20250314 213529

లారీ, ఆటో ఢీ ఆటో డ్రైవర్ మృతి

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ వద్ద శుక్రవారం లారీ ఆటో ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందినట్లు

దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్లోని పెట్రోల్ బంకు దగ్గర త్రీ వీలర్ ఆటో కామారెడ్డి నుండి సదాశివ నగర్ వైపు వెల్లుచుండగా వెనకాల నుంచి తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ తన వాహనాన్ని అతివేగంగా, ఆ జాగ్రత్త నడిపి ముందు వెళ్తున్న ఆటోకు టక్కరి ఇవ్వడం వల్ల ఆటో బోల్తా పడిందని

అందులో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలైనాయనీ,

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Exit mobile version