లారీ బైక్ డీ ఒకరు మృతి
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
తన కుమారుని మరణానికి కారణమైన లారీ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మృతుని తల్లి నాగుల సత్య మంగళవారం దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభరావుపేట మండలం నాగం పేట గ్రామానికి చెందిన నాగుల సత్యవ్వ తన పెద్ద కుమారుడు కూలి పని చేసుకుంటూ జీవిస్తుం డేవాడు. తేది 15-04-2005 నా అందాజ 10:00 గంటల సమయంలో నాగం పేటలోని తమ ఇంటినుండి నా పెద్ద కుమారుడైన నాగల వినోద్ ( 30 ) నాకొడుకు స్నేహితుడు నాగం పేటకు చెందిన జక్కుల దేవేందర్ ( 30 ) ఇరువురు పని నిమితమై నాగం పేట నుండి కామారెడ్డికి అపాచి బండి నెంబర్, – ఏపీ 28 బి క్యూ 2116 పై బయలు దేరినారు. వారు మార్గ మధ్యలో ఉగ్ర వై మైసమ్మ దగ్గరకు రాగానే సమయం. అందాజ 12:00 లారీ నెంబర్, టి ఎస్ 02 యు డి 4599 గలదాని (డ్రైవర్ అతి వేగంగా అజాగ్రత్తగా నడుపుతం నా యొక్క కుమారుడు. నడుపుతును వెనకాల కూర్తాన్న దేవేందర్ లు ఉన్న బైకును డికొనగా ఇరువురికి తీవ్రగాయాలు అయినాయి. నాకు తెలిసిన వారి ద్వారా సమాచారం తెలియగా వెంటటే నేను కామారెడ్డి ప్రబుత్వ ఆసుపత్రి వెళ్ళి చూడగా నిజంగానే నా కొడుకు తలకు గాయం అయ్యి మధ్యాహ్నం 1:56 గంటలకు మృతి చెందినాడు, నా కొడుకు స్నేహితుడైన దేవేందర్ డాక్టర్ల సలహా మేరకు మెరుగైన చికిత్ర నిమిత్తమై హైదరాబాదు తరలించారు. ఇట్టి విషయమై లారీని అజాగ్రత్త , అతివేగంగా నడిపి నా కొడుకు మరణానికి కారణమైన లారీ డ్రైవర్ పై తగు చర్య తీసుకోవలసిందిగా ఆమె ఇచ్చిన ఫిర్యాదుల పేర్కొన్నట్లు ఎస్సై తెలిపారు.