Site icon PRASHNA AYUDHAM

కార్తీక మాసం లాస్ట్ సోమవారం

కార్తీక మాసం లాస్ట్ సోమవారం సందర్భం శ్రీశ్రీ ఉమా పృద్వి రామలింగేశ్వర స్వామి శివాలయం దర్శించుకున్న ములకలపల్లి మాజీ Z.P.T.C. సున్నం నాగమణి సున్నం సత్యనారాయణ దంపతులు*

అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల కేంద్రంలో కార్తీక మాసం లాస్ట్ సోమవారం సందర్భంగా శ్రీ శ్రీ ఉమా పృద్వి రామలింగేశ్వర స్వామి శివాలయం దర్శించుకుని , ప్రత్యేక పూజలు చేసిన ములకలపల్లి మాజీ Z.P.T.C. సున్నం నాగమణి- సున్నం సత్యనారాయణ దంపతులు.

Exit mobile version