*దుర్గమ్మ పోచమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నతాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా*
ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 18 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం మగ్దుంపూర్ గ్రామంలో దుర్గమ్మ పోచమ్మ బోనాల పండుగ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జెడ్పిటిసి శ పబ్బ మహేష్ గుప్తా, అమ్మవారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సోమ అశోక్ గజేంద్రుల వెంకటేష్ గిరిబాబు శ్రీనివాస్ హన్మంతు అన్వార్ పాషా యాదగిరి కుమార్ రమేష్ హర్షడ్ నర్సింలు హరీష్ రమేష్ విగ్నేష్ ప్రవీణ్ కర్ణాకర్ నవీన్ రాజు రమేష్ షాదుల్ భాస్కర్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది