Site icon PRASHNA AYUDHAM

మలబార్ గోల్డెన్ డైమండ్స్ షోరూమ్ లో న్యూ ప్రోడక్ట్ పోస్టర్ లాంచ్ ..

IMG 20250721 WA0058

*మలబార్ గోల్డెన్ డైమండ్స్ షోరూమ్ లో న్యూ ప్రోడక్ట్ పోస్టర్ లాంచ్ ..*

*ప్రశ్న ఆయుధం,జులై 21 శేరిలింగంపల్లి,ప్రతినిధి*

కొండాపూర్ ప్రపంచంలో అతి పెద్ద జ్యూవెలరీ సంస్థ ఒకటైన మలబార్ గోల్డ్ , డైమండ్స్ తమ కొండాపూర్ షోరూంలో డైమండ్స్ షోని ప్రారంభించింది, మలబార్ గోల్డ్ , డైమండ్స్ అతి వేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యూవెలరీ బ్రాండ్ మలబార్ గ్రూప్ సంబందించిన మూలమైన సంస్థ ఈ సంస్థ తమ కొండాపూర్ షోరూంలో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనను ప్రారంభించారు

ఈ డైమండ్ షోని వినియోగదారులు శ్రేయోభిలాషులుమలబార్ గోల్డ్ , డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు

ఈ డైమండ్ షోలో రోజూధరించే నగలు,వివాహ ఆభరణాలు లైట్ వెయిట్ ఆభరణాలు పురుషుల ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నారు మీకు నచ్చి సొంతం చేసుకొనే విధంగా కేవలం మలబార్ గోల్డ్ & డైమండ్స్ కొండాపూర్ షోరూంలో

జులై.22 /నుండి.27 జూలై 2025 వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుంది.వినియోగదారులు కొనుగోలు చేయాలనుకున్న బంగారం విలువలో 10% ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. తద్వారా భవిష్యత్తులో పెరిగే బంగారం ధరల నుండి లబ్ది పొందవచ్చు. ఈ ఆఫరు ద్వారా నగలు కొనుగోలు చేసిన వారు, బుక్ చేసిన రోజు ధర లేదా కొనుగోలు చేసినరోజుధర, ఏ ధర తక్కువ ఉంటే ఆ ధర చెల్లించే సదవకాశం ఉంది.

ఈ డైమండ్ షో సందర్భంగా ప్రతి కొనుగోలు పై ప్రత్యేక ఆఫర్లను పొందండి, బంగారు ఆభరణాల, రత్నాభరణాల తరుగు చార్జీలపై ఫ్లాట్ 30% తగ్గింపు, మరియు వజ్రాభరణాల వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపు పొందవచ్చు అని తెలిపారు.

Exit mobile version