Site icon PRASHNA AYUDHAM

లావుడియా సత్యనారాయణ తల్లి పార్థిహాన్ని సందర్శించిన మద్దెల

IMG 20250627 WA03681

ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 27
కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
బిఆర్ఎస్ పార్టీ నాయకులు లావుడియా సత్యనారాయణ తల్లిస్వర్గీయ లావుడియా హాత్లీ( 70) స,,అనారోగ్య కరణం వల్ల ఆకస్మిక మరణించారు. భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అభ్యుదయ కళా సేవాసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీగీత రచయిత గాయకులు సమాజసేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ సుజాతనగర్ మండలం సీతంపేట బంజరు గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి పార్టీవ దేహాన్ని దర్శించి, పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.తన ప్రియ మిత్రుడు లావుడియా సత్యనారాయణను మరియు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు.
ఈ ఆత్మీయ నివాళి కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్, లావుడియా సత్యనారాయణ లతోపాటు కొత్తగూడెంశాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు,సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా,
బిఆర్ఎస్నాయకులు మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, పి సురేందర్, తదితరులు ఉన్నారు.

Exit mobile version