*” చట్టం ఎవరికీ చుట్టం కాదు “… హాట్స్ ఆఫ్ బెజవాడ పోలీస్*
*ఎన్టీఆర్ జిల్లా,ప్రకాశం బ్యారేజ్*
ప్రజలకైన … పోలీసులుకైన ఒకటే రూల్ అంటున్న బెజవాడ పోలీసులు.
ఏకంగా పోలీసులకే హెల్మెట్ లేదు అని ఫైన్ రాసిన పోలీస్ అధికారి.
బెజవాడ పోలీసుల ఫై ప్రశంశలు వెల్లువ.
ప్రకాశం బ్యారేజి దగ్గర సాటి పోలీస్ లకి కూడా హెల్మెట్ లేకపోతే సిన్సియర్ గా చలానాలు రాస్తున్నారు.
కావున అందరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడుపవలసిందిగా కోరుతున్నాం.