మతిన్ కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు
గజ్వేల్ ఆగస్టు 11 ప్రశ్న ఆయుధం :
గజ్వేల్ తంజుముల్ మజీద్ కమిటీ చైర్మన్ గా సయ్యద్ మతిన్ గెలుపొందగా అతనికి నేతలు అజార్, జిలాని, ముక్తార్, అయ్యుబ్, ఆమేర్, లడ్డు, తౌహీద్, రఫీఖ్, ఇమ్తీయాజ్, నవాజ్, ఫేరోజ్ లు శాలువా, పూలమాలతో సన్మానించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.