Site icon PRASHNA AYUDHAM

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామిని సన్మానించిన నాయకులు

Picsart 24 11 24 20 52 46 600

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

*ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఎన్నికైన ఇంజం వెంకటస్వామిని సన్మానించిన జై హనుమాన్ అమాలి సంఘం*

*ఇల్లందకుంట నవంబర్ 24 ప్రశ్న ఆయుధం::-*

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన ఇంజం వెంకటస్వామి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఎన్నికైన సందర్భంగా జై హనుమాన్ అమాలి సంఘం నాయకులు భజన డప్పు కళాకారుడు అరవింద చారి వెంకటస్వామిని పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఎన్నికైన సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసి ఈ ప్రాంత ప్రజలకు కష్టనష్టాల్లో ఆదుకోవాలని ఆపదలో ఉన్నవారికి దారి చూపాలని వారు కోరారు వెంకటస్వామి ఇలాంటి పదవులు మరెన్నో పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో హమాలి సంఘం అధ్యక్షుడు చిలక రాజేందర్ డేగ శీను బక్కతట్ల సాగర్ చిలక బిక్షపతి డేగ లక్ష్మణ్ బూర్గుల సతీష్ బక్కతట్ల కుమార్ ఎండి సర్వర్ పుట్ట కుక్కల సురేష్ తుపాకుల రవి చిలుక సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Exit mobile version