ఘనస్వాగతం పలికిన కర్ణాటక కోలి సమాజ్ నేతల.
రాష్ట్ర సరిహద్దుల నుంచే గ్రామ గ్రామాన స్వాగతం పలికిన నాయకులు..
ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోను-నీలం మధు ముదిరాజ్..
కర్ణాటక రాష్ట్రం చించోలి నియోజకవర్గం పర్యటనకు బయలుదేరిన మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధుకు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల నుంచే కుంచారం, పోచారం, మధుగుంపూర్, శివంపూర్,లక్షమసాగర్,శివరెడ్డిపల్లి, షాదీపూర్,గ్రామాల కోలి సమాజ్ నాయకులు ఘన స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు,ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఎల్లపుడు మీ అభిమానని ఇలాగే ఉంచుకుంటానని , వారి అందర్కి అందుబాటులో ఉండి కోలి సమాజ్ సమస్యలపై పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు., ఈ కార్యక్రమంలో శంకర్,జగదీష్,పాండు,బల్లప్ప,పరశురామ్, రాము, చంద్రకర చారి, భాస్వారాజు,అశోక్,రాజు, మంతేష్,తదితరులు పాల్గొన్నారు.