జగ్గారెడ్డిని కలిసిన రవిదాస్ మోచి సంఘం నాయకులు

సంగారెడ్డి, నవంబరు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): తమ సమస్యలు పరిష్కారించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డిను రవిదాస్ మోచి సంఘం నాయకులు కోరారు. సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు మార్కుంది సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ కనేరి సీతారాం ఆధ్వర్యంలో జగ్గారెడ్డిని ఇంటి వద్ద కలిసి రవిదాస్ మొచ్చి సంఘం సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ హాల్ గురించి చర్చించారు. ఈ మేరకు జగ్గారెడ్డి సానుకూలంగా కమిటీ హాల్ స్థలం ఇవ్వడానికి సుముఖంగా వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో రవిదాస్ మోచి సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment