ఫతేనగర్ డివిజన్ లోని నాయకులు కాంగ్రెస్ లొ చేరిన
ప్రశ్న ఆయుధం మార్చి 16: కూకట్‌పల్లి ప్రతినిధి
కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ లోని నాయకులు వీ.రాజశేఖర్ టిఆర్ఎస్ నాయకుడు మరియు పి రాజశేఖర్, కె విశ్వనాథ్ ,ఏ శ్రీకాంత్ ,జి శంకర్, జి నారాయణ, వి శ్రీకాంత్, వి నిషికాంత్, వి అరవింద్ ,బి నరేంద్ర శైలేంద్ర సింగ్ తదితరులు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ సమక్షంలో బాలానగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలొ ఆదివారం రోజున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు,
ఈ సందర్బంగా బండి రమేష్ మాట్లాడుతూ కూకట్పల్లి కాంగ్రేస్ పార్టీ తరుపున స్వాగతం పలుకుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలొ నాగిరెడ్డి , పుష్ప రెడ్డి , డివిజన్
నాయకులు, యూత్ నాయకులు, మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.