ప్రతిపక్ష నేత పై అధికారపక్ష నాయకులు దాడి చేయడం సరికాదు..
శ్రీరామ్ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నాం..
శ్రీరామ్ కు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది శ్రీరామ్ పై దాడికి దిగిన వారిని వదలబోము పరామర్శించిన బిఆర్ఎస్ అనంతగిరి మండల అధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి ముఖ్య నాయకులు ఉపాధ్యక్షుడు ఎండి అఫ్జల్ గ్రామ శాఖ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు ప్రచార కార్యదర్శి SD సైదా ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్యా బోస్ కల్వకుంట బిక్షం గారు ధనవంత్ రెడ్డి బెల్లంకొండ ఏడుకొండలు రంగారెడ్డి భూక్యా శ్రీనుబాబు గ్రామ శాఖ అధ్యక్షుడు భూక్య జయరాం మట్టపల్లి వీరబాబు తదితరులు పాల్గొనడం జరిగింది