బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన నాయకులు

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 2(మెదక్ ప్రతినిధి  శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివ్వంపేట మండల్ సికింద్రాపూర్ గ్రామంలో బూత్ అధ్యక్షులు లక్ష్మీనరసయ్య తల్లి మరణించిన విషయం తెలుసుకొని శుక్రవారం వారి ఇంటికి వెళ్లి బిజెపి రాష్ట్ర నాయకులు వాల్టాస్ మల్లేష్ గౌడ్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శివ్వంపేట మండల బిజెపి అధ్యక్షులు పెద్దపులి రవి, మండల ప్రధాన కార్యదర్శి అశోక్ షాదుల్లా, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now